మెదక్‌లో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి

by Shyam |
మెదక్‌లో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి
X

దిశ, మెదక్: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు మంగళవారం మెదక్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటీయూ మెదక్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ… కరోనా కాలంలో ఆశా కార్యకర్తలకు అదనంగా రూ .5 వేలు చెల్లించాలని, ఏపీలో మాదిరిగా ప్రతినెల రూ .10 వేల వేతనం ఇవ్వాలని కోరారు. జాబ్ ఛార్ట్స్, సెలవులను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Next Story