లద్దాక్‌లో ఆర్మీ చీఫ్ నరవణే పర్యటన..

దిశ, వెబ్‌డెస్క్ :

చైనా, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే గురువారం లద్దాక్‌లో పర్యటిస్తున్నారు. ఆర్మీ బలగాల సంసిద్ధతపై ఆయన సమీక్షించినట్లు తెలుస్తోంది.

అనంతరం ఫార్వార్డ్ ప్రాంతాలను నరవణే సందర్శించారు. ఇరుదేశాల మధ్య ఎప్పుడు ఎం జరుగుతుందోనని అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సమయంలోనే లద్దాక్‌లో ఆర్మీ చీఫ్ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement