- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆయనకు ఛాలెంజ్‌లు తప్పా ఏమీ తెలియదు: జీవన్ రెడ్డి

X
దిశ,వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాగార్జున సాగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌దేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ గెలుపునకు నాంది అని ఆయన తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనూ చాలా సార్లు ఛాలెంజ్‌లు విసిరారని చెప్పారు. కోమటిరెడ్డికి చాలెంజ్‌లు తప్ప ఇంకా ఏమీ తెలియదని అన్నారు.
Next Story