- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన రెహ్మాన్
by Shyam |

X
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు జీఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పన్నులు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నది. దీనిపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు రెహ్మాన్. పాటలపై పేటెంట్ హక్కు ఉన్న సదరు నిర్మాతాలే పన్నులు చెల్లిస్తారని రెహ్మాన్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో జీఎస్టీ కమిషన్ నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది.
Next Story