- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
APSRTC రిజర్వేషన్ గడుపు పెంపు..

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఇక నుంచి జర్నీలు చేయాలనుకునే వారికోసం అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ గడువు తేదీని 30రోజుల వరకు పొడిగించినట్లు తెలిపింది. దీంతో అడ్వాస్స్ బుకింగ్ చేసుకునే వారికి 30 రోజుల వరకు అవకాశం ఉంటుందని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి వెల్లడించారు.
Next Story