- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
23 నుంచి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జూన్‌లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో తిరిగి బస్సులు రోడ్డెక్కాయి. కొన్నాళ్లకు అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో.. కర్ణాటక-ఏపీ మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిచాయి.. అయితే కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో బెంగళూరులో లాక్ డౌన్ విధిస్తున్నట్లు యడ్డీ సర్కార్ ప్రకటించింది. దీంతో మరోసారి బస్సు సర్వీసులకు బ్రేక్ పడింది. లాక్‌డౌన్ ఈ నెల 22తో ముగిసిపోనుండటంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్-కర్ణాటక, బెంగళూరు మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. దాదాపు 120 నుంచి 150 ఆర్టీసీ సర్వీసులు నడిచే అవకాశం ఉంది.
Advertisement
Next Story