మార్కెట్‌లో పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ స్టిక్‌

by Harish |
మార్కెట్‌లో పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ స్టిక్‌
X

దిశ, ఫీచర్స్: ఇక వైరస్‌తో భయం లేదు. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్, ఇతర బ్యాక్టీరియాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..ఏపీఎస్ ల్యాబ్స్ సరికొత్త ప్రొడక్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ స్టిక్‌ పేరుతో మార్కెట్‌లో వైరస్ షీల్డ్‌ రిలీజ్ చేసింది. నానోపోర్ స్లో రిలీజ్ టెక్నాలజీతో రూపొందించబడిన పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్ స్టిక్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మిల్‌డ్యూ, యాంటీ ఓడర్ కూడా. ఇక ఈ స్టిక్ మనతో ఉంటే 30 మీటర్ల మేర మనపై వైరస్ ప్రభావం లేనట్లే. యూఎస్ ఆర్మీ యూజ్ చేస్తున్న ఈ ప్రొడక్ట్‌ను యునైటెడ్ స్టేట్స్ డ్రగ్ కంట్రోల్ కంపెనీ ఎఫ్‌డిఎ అప్రూవ్ చేయగా ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు వైరస్ ప్రభావం ఉండక మానదు. అలాంటప్పుడు ఈ ఏపీఎస్ ల్యాబ్స్ వారి పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ స్టిక్‌‌ను యూజ్ చేస్తే వైరస్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవచ్చు.

పనిచేసే విధానం:

1. పీడీఎస్(పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్ స్టిక్) మూడు ట్రాన్స్‌పరెంట్ పార్ట్స్ (ఔటర్ ప్లాస్టిక్ ట్యూబ్, ఇన్నర్ గ్లాస్ ట్యూబ్ మరియు లిక్విడ్) కలిగి ఉంటుంది.
2. ఈ స్టిక్‌ను సిలికాన్ స్లీవ్‌‌లో పెట్టేసి ఇన్నర్ గ్లాస్ ట్యూబ్ కొంచెం బ్రేక్ అయ్యేలా బెండ్ చేయాలి.
3. ఆ తర్వాత పీడీఎస్‌ను షేక్ చేస్తే లిక్విడ్ కొంచెం పసుపురంగులోకి మారుతుంది. అంటే ఈ లిక్విడ్ వైరస్‌పై తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది.
4.ఈ స్టిక్‌ను మెడలో ట్యాగ్‌లా ధరించవచ్చు, క్లాత్‌కు అటాచ్ చేసి యూజ్ చేయొచ్చు, పర్స్ లేదా జేబులోను క్యారీ చేయొచ్చు, కారు, షూస్‌లోనూ అమర్చుకోవచ్చు.
5. ఏపీఎస్ ల్యాబ్స్ అందిస్తున్న వైరస్ షీల్డ్ బాక్స్‌లో రెండు స్టిక్స్ అందిస్తుండగా, ఒక్కో స్టిక్ కంటిన్యూయస్‌గా సరౌండింగ్స్‌ను డిస్‌ఇన్‌ఫెక్ట్ చేస్తూ 30 రోజుల పాటు పనిచేస్తుంది. లిక్విడ్ పసుపురంగులోకి మారినప్పుడు స్టిక్ తన ప్రభావం చూపడం ప్రారంభిస్తుండగా, కలర్‌లెస్ లేదా ట్రాన్స్‌పరెంట్‌లోకి మారితే ఎక్స్‌పైర్ అయిపోయిందని సూచన.

యాక్టివ్ ఇంగ్రీడియంట్ క్లోరిన్ డైఆక్సైడ్:

స్లో రిలీజ్ టెక్నాలజీతో తయారుచేసిన వైరస్ షీల్డ్‌లో క్లోరిన్ డైఆక్సైడ్ శక్తిమంతమైన క్రిమిసంహారకం(బ్యాక్టీరియా, వైరస్)లా పనిచేస్తుంది. సూక్ష్మజీవుల కణాల(మైక్రోబయాల్ సెల్స్)లో అమైనో ఆమ్లాలు, ఆర్‌ఎన్‌ఎతో క్లోరిన్ డైఆక్సైడ్ డైరెక్ట్ రియాక్షన్ చెంది ప్రోటీన్ ఏర్పడకుండా చేయడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్‌లను ఇన్ యాక్టివ్ చేస్తుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్‌లు 99.9% చనిపోతాయి. మరిన్ని వివరాల కోసం 9890736683, [email protected], [email protected], www.apslabs.in సంప్రదించగలరు.

క్లోరిన్ డై ఆక్సైడ్ అప్రూవల్ బై ఆర్గనైజేషన్స్:
1. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్
2. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ
3. యునైటెడ్ నేషన్స్
4. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్
5. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
6.హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్

ప్రొడక్ట్ కాంటాక్ట్: 9890736683, [email protected], [email protected], www.apslabs.in

Advertisement

Next Story