- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోర్టుల్లో అఫిడవిట్ల దాఖలుకు అధికారులు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై కోర్టుల్లో అఫిడవిట్ల దాఖలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఫిడవిట్ల దాఖలు బాధ్యతలు పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలరావుకు అప్పగించింది. కౌంటర్ అఫిడవిట్‌లో శ్యామలరావు సంతకం చేసేలా ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story