జీడీఎస్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

by Harish |   ( Updated:2021-02-10 05:16:57.0  )
జీడీఎస్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: తెలంగాణ పోస్టల్ స‌ర్కిల్ ఆధ్వర్యంలో గ్రామీణ డాక్ సేవ‌క్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నట్లు చీఫ్ పోస్టు మాస్టర్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం ప్రకటించింది. ఈ మేర‌కు కార్యా ల‌య ఏడీ ప్రకటన విడుద‌ల చేశారు. రాష్ట్రంలో మొత్తం 1150 పోస్టుల భ‌ర్తీకి చ‌ర్యలు తీసుకుంటున్నా మ‌ని, 18 నుండి 40 ఏండ్ల లోపు వ‌య‌స్సు క‌లిగి ఉండి 10వ త‌ర‌గ‌తి లేదా స‌మాన‌మైన ప‌రీక్ష ఉత్తీ ర్ణులై ఉండాల‌ని ఆయ‌న ప్రకటనలో పేర్కొన్నారు.

ఆస‌క్తి గ‌ల అభ్యర్థులు ఈ నెల 26లోగా ద‌ర‌ఖాస్తు చేసుకో వాల‌ని కోరారు. ఇత‌ర వివ‌రాల‌కు www.appost.in/gdsonline or www.indiapost.gov.in వెబ్ సైట్ ల‌లో అందుబాటులో ఉంటాయ‌ని వెల్లడించారు.

ఎన్ఐఈఎల్ఐటీ (నీలిట్)- ఖాళీలు

Advertisement

Next Story