- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐ-ఫోన్‌తో కారు ‘అన్‌లాక్’
by Shamantha N |
X
యాపిల్ కంపెనీ తన ఐఓఎస్ 13.4 మొదటి బేటా వెర్షన్‌కు అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ వెర్షన్‌తో, యూజర్లు ఐ-ఫోన్ లేదా యాపిల్ వాచ్‌ను ఉపయోగించి తమ కారును అన్‌లాక్ చేయడంతో పాటు స్టార్ట్ కూడా చేయవచ్చు. 9 టు 5 మాక్ ప్రచురించిన రిపోర్టు ప్రకారం.. ఈ లేటెస్ట్ అప్‌డేట్ ‘కార్ కీ’ అప్లికేషన్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ)కు రిఫరెన్స్‌లు కలిగి ఉంటుంది. సిస్టమ్ ఇంటర్నల్ ఫైల్ ప్రకారం.. కారు ఎన్ఎఫ్‌సీ ( ఫీల్డ్ కమ్యూనికేషన్ దగ్గరగా)లో ఉంటేనే యూజర్ ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. అందువల్ల యూజర్ ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే తమ యాపిల్ డివైస్‌ను కారుకు దగ్గరగా పట్టుకోవాలి.
Advertisement
Next Story