- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫోటో ఓటర్ల జాబితా మార్పులు చేర్పులకు నోటిఫికేషన్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోటో ఓటర్ల జాబితా సవరణ, మార్పులు చేర్పులపై అభ్యంతరాల స్వీకరణకు ప్రకటన విడుదల చేసింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు దరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది. నవంబర్ 16న సవరించిన ముసాయిదాను విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఫిర్యాదు చేయడానికి డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. చివరిగా తుది ఫోటో ఓటర్ల జాబితాను 2021 జనవరి 15న ఈసీ ప్రకటించనుంది.
Advertisement
Next Story