డివిజన్ బెంచ్‌కు ఏపీ ఎస్ఈసీ !

by srinivas |
nimmagadda
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటనను హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వం అడ్డుకోవడంతో.. ఎస్ఈసీ కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎలాగైన ఎన్నికలు జరిపేందుకు రెడీ అవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం. ఈరోజు లేదా రేపు ఉదయం న్యాయస్థానంలో పిటిషన్‌ పైల్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story