- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ సాయం చేయడం లేదు: ఒడిశా ఎంపీ
by srinivas |
X
కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్ డౌన్ ఏపీలోని ఒడిశా వలస కూలీల పాలిట శాపంగా మారిందని ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ అమర్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశాకు చెందిన 30 మంది వలస కూలీలు నెల్లూరులో చిక్కుకుపోయారని ఆయన తెలిపారు. నెల్లూరులో కరోనా కోరలు చాచిన నేపథ్యంలో వారిని ఆదుకోవాలంటూ ఏపీ సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారంతా ఒడిశాకు కాలినడకన రావడం మినహా మరే గత్యంతరం లేదని, అందుకే వారు నడుచుకుంటూ బయల్దేరారని ఆయన ఆయన తెలిపారు.
Tags: odisha mp, bjd mp, amar patnaik, ap, cs neelam sahni
Advertisement
Next Story