- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే…
by srinivas |

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. రాష్ట్రంలో నాలుగు దశలుగా ఎన్నికలను జరగనున్నాయి. ఫిబ్రవరి 5,9,13,17ల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించ నున్నారు. ఈనెల 23,27,31, ఫిబ్రవరి4న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి తొలి దశ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
Next Story