- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

X
దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఆర్డీయే రద్దు, వికేంద్రీకరణ చట్టాలను నోటిఫై చేస్తూ న్యాయశాఖ వేర్వేరుగా గెజిట్లు రూపొందించింది. ఆయా గెజిట్లలో నిర్దేశిత చట్టాలకు సంబంధించిన ఉద్దేశం, అమలు విధివిధానాలు ఉన్నాయి.
Next Story