- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రఖ్యాత కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రఖ్యాత కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సోమవారం హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, పీ అండ్ జీ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈనెల 12న వైఎస్సార్ చేయూత పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నవంబర్ లో వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Next Story