- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు
by srinivas |
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం గురువారం కీలక ఉత్వర్తులను జారీ చేసింది. మత సామరస్యాన్ని కాపాడేలా కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మత సామరస్య కమిటీలను నియమించనున్నారు. రాష్ట్ర స్థాయి మత సామరస్య కమిటీలన్నీ సీఎస్ నేతృత్వంలో పనిచేయనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలన్నీ కలెక్టర్ల నేతృత్వంలో విధులను నిర్వర్తించనున్నాయి.
Advertisement
Next Story