- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ

X
దిశ, వెబ్‌డెస్క్: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. ఈ మేరకు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేశారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటించనున్నారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసిందని హైకోర్టుకు ఏజీ తెలిపారు. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని హైకోర్టుకు చెప్పారు. అటు మూడు రాజధానుల ఉపంసహరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- Tags
- 3 capitals
- ap
Next Story