ఏపీ సీఐడీ డీఐజీ త్రివిక్రమ్ బదిలీ

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గత నెలలోనే ఐపీఎస్‌ల బదిలీలు పెద్దఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. 23 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. వీరిలో త్రివిక్రమ్ వర్మను ప్రమోషన్‌పై సీఐడీ డీఐజీగా నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం ఆయన్ను ఉన్నట్టుండి ఆదివారం సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Advertisement