- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉపరాష్ట్రపతితో సోము వీర్రాజు భేటీ..
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కాసేపు ముచ్చటించారు. అనంతరం, బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ను కూడా కలిసి మచ్చటించారు.
Next Story