- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ శాసనసభ సమావేశాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి.అందుకు సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. 30వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని నోటిఫికేషన్ వెల్లడించింది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈనెల 30వ తేదీన బీఏసీ సమావేశం ఉండనుంది. పనిదినాలు, అసెంబ్లీ సమావేశాల అజెండాను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం ఖరారు చేయనున్నారు.
Next Story