కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనా

by sudharani |
కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనా
X

కేరళలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన ఓ కుటుంబంలోని మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో చిన్నారికి ఎర్నాకుళం మెడికల్ కాలేజీ లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కేరళలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఆరుకు చేరింది. దేశ వ్యాప్తంగా ఈ సంఖ్య 40కి చేరింది.

tag; kerala, carona +ve, 3 years old baby

Advertisement

Next Story

Most Viewed