వివేక హత్య కేసు విచారణకు మరో బృందం

by srinivas |
వివేక హత్య కేసు విచారణకు మరో బృందం
X

దిశ, వెబ్‎డెస్క్: వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణకు మరో కొత్త సీబీఐ బృందం రంగంలోకి దిగనుంది. పాత సీబీఐ బృందంలోని 15 మంది సభ్యుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో కేసు విచారణ ఆగకుండా కొనసాగించేందుకు వారి స్థానాల్లో కొత్త టీమ్ రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ నుంచి కడపకు చేరుకోనుంది. సీబీఐ బృందం కడపకు చేరుకున్నాక యధావిధిగా విచారణ కొనసాగనుంది.



Next Story

Most Viewed