- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెదక్ అడిషనల్ కలెక్టర్‌పై మరో కేసు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్‌పై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ల్యాండ్ ఇష్యూకు సంబంధించి ఇటీవల రూ.1.20కోట్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు… తాజాగా హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో భారీగా ఆస్తులను గుర్తించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై ఏసీబీ స్పీడ్ పెంచింది.
Next Story