- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
షాద్‌నగర్‌లో మరో ఐదు కేసులు
by vinod kumar |

X
దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గురువారం మరో 5 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో 1, కేశంపేటలో 3, ఫరూక్‌నగర్‌లో 1 కేసు నమోదైనట్లు జిల్లా వైద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటికే నియోజకవర్గంలో కరోనాతో నలుగురు చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే నియోజకవర్గంలో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది.
Next Story