- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sonu Sood :కర్నూలు కలెక్టరేట్ వద్ద సోనూసూద్ ఫ్లెక్స్‌కి పాలాభిషేకం
X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు కలెక్టరేట్ వద్ద రియల్ హీరో సోనూసూద్ ఫ్లెక్స్‌కి ఐయాషా స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. కర్నూలులోని జీజీహెచ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు. ఇందుగాను సోనూసూద్‌కి సంస్థ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
అటు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే సోనూసూద్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత ఏపీలోని ఆక్సిజన్ ప్లాంట్లను సోనూసూద్ ఏర్పాటు చేయనున్నాడు. కర్నూలు, నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్లు సోనూసూద్ ఏర్పాటు చేయనున్నాడు.
Advertisement
Next Story