- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రేమ పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు కళ్లకురిచ్చి నియోజకవర్గ అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ప్రభు ఓ ఇంటివాడయ్యాడు. త్యాగదుర్గం మలైకోటైకి చెందిన సౌందర్య ప్రేమలత, ఎమ్మెల్యే ప్రభు ఏడాదిన్నగా ప్రేమలో ఉన్నారు. తాజాగా సోమవారం ఆయన నివాసంలో ఇరుకుటుంబాల సమక్షంలో ఈ వివాహం నిరాడంబరంగా జరిగింది. అతి చిన్న వయస్సులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులతో ప్రభు ఎమ్మెల్యేగా గెలిచారు.
Next Story