- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైఎస్సార్సీపీపై అన్న వైఎస్సార్సీపీ ఫిర్యాదు
by srinivas |

X
దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీపై అనర్హత వేటు వేయాలంటూ అన్న వైఎస్సార్సీపీ అధినేత భాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అక్రమంగా తమ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకుంటోందంటూ ఆయన ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్‌లో తమ పార్టీ పేరును వినియోగించుకోకుండా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలివ్వాలని ఈ పిటిషన్‌లో భాషా కోరారు. కాగా, దీనిపై గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కి ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story