- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > ఆంధ్రప్రదేశ్ > వైయస్ఆర్ -కడప జిల్లా > Jammalamadugu: సెంట్రింగ్ కర్రలు, రాళ్లతో దాడులు.. ఇరువర్గాలకు గాయాలు
Jammalamadugu: సెంట్రింగ్ కర్రలు, రాళ్లతో దాడులు.. ఇరువర్గాలకు గాయాలు
by srinivas |

X
దిశ, కడప: వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు టౌన్ అంబవరం సమీపంలోని జగనన్న కాలనీలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గాలు దాడులు చేసుకున్నారు. చిల్లర అంగడి కోసం సెంట్రింగ్ కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో రెండు వర్గాల వారికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story