- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Big Alert: ఆ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్.. కారణం ఏంటంటే?
by Jakkula Mamatha |

X
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఆ ప్రాంత వాసులకు అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 13 వార్డుల్లో ఇవాళ(శనివారం) తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కమిషనర్ గంగా ప్రసాద్(Commissioner Ganga Prasad) తెలిపారు. నీటి సరఫరా నిలిపి వేయడానికి గల కారణాలు కూడా కమిషనర్ వెల్లడించారు. అయితే.. వాటర్ ప్లాంట్ క్లీనింగ్(Water plant cleaning), మోటార్ల నిర్వహణ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తాగునీటి సరఫరా అంతరాయం కలుగుతుందన్నారు. ఈ క్రమంలో నీటి సరఫరా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. తిరిగి రేపు(ఏప్రిల్ 20వ తేదీ) సాయంత్రం నీటిని సరఫరా చేస్తామని కమిషనర్ గంగా ప్రసాద్ వెల్లడించారు.
Next Story