మూషిడిపల్లిలో పులిదాడిలో దూడ మృతి

by srinivas |   ( Updated:2023-04-07 12:58:47.0  )
మూషిడిపల్లిలో పులిదాడిలో దూడ మృతి
X

దిశ, శృంగవరపుకోట: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూషిడిపల్లిలో పులి కలకలం రేపింది. ఆవు దూడపై దాడి చేసి చంపింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. పులి బెదడ నుంచి విముక్తి కలిగించాలని, అటవీశాఖ అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతి చెందిన దూడ మూషిడిపల్లి గ్రామ రైతు ఎల్లపు గోవింద్ చెందినదిగా గుర్తించారు.



Next Story

Most Viewed