- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖపట్నం > Visakha: 10 మీటర్లు ఎత్తులో ఎగిసిపడుతున్న నీళ్లు.. పట్టించుకోని అధికారులు
Visakha: 10 మీటర్లు ఎత్తులో ఎగిసిపడుతున్న నీళ్లు.. పట్టించుకోని అధికారులు
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ హనుమంత వాక వద్ద వాటర్ పైప్ లైన్ పగిలింది. దీంతో నీరు వృథాగా పోతోంది. అంతేకాదు 10 మీటర్లపైకి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. మరోవైపు రోడ్డుపైకి నీరు భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు వాహనదారులపై నీరు పడుతోంది. దీంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో మార్గం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. గంటల తరబడి నీళ్లు పోతున్నాయంటూ మండిపడుతున్నారు.
Advertisement
Next Story