- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Justice Dhiraj: కోర్టులతోనే సమాజానికి న్యాయపరమైన భరోసా
by srinivas |
X
దిశ, విశాఖపట్నం: కోర్టులతోనే సమాజానికి న్యాయపరమైన భరోసా ఉంటుందని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. విశాఖపట్నంలో 10 కోర్టుల భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ విశాఖపట్నం జిల్లా కోర్టులో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు పూర్తిస్థాయిలో నమ్మకం ఏర్పడేలా న్యాయవాదులు విస్తృతమైన సేవలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ డి.వి.ఎస్. సిమయాజులు, జస్టిస్ సి.హెచ్.మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవి చీమలపాటి ఇతర బార్ కౌన్సిల్ సభ్యులు, విశాఖపట్నంలోని న్యాయమూర్తులందరూ హాజరయ్యారు.
Advertisement
Next Story