- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖపట్నం > Visakha: విశాఖ జోన్-8లో జోరుగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు
Visakha: విశాఖ జోన్-8లో జోరుగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు
by srinivas |
X
దిశ, పెందుర్తి: విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జోన్ -8 పరిధి బాజీ జంక్షన్‌లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. బుచ్చిరాజుపాలెంలో అడుగడునా అక్రమ భారీ భవంతులు వెలుస్తున్నాయి. 1, 2 ఫోర్లకు మాత్రమే అనుమతులు తీసుకుని అంతకు మించి భారీ నిర్మానాలు చేపడుతున్నారు. దీనంతటికి బదిలీపై వెళ్లిన అధికారి చేసిన తప్పులని అధికారులు చెప్పుకొస్తున్నారు. కొత్తగా వచ్చిన అధికారి అక్రమ నిర్మాణం వైపు చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిల్లర్లతో టౌన్ ప్లానింగ్ అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాల వల్ల జీవీఎంసీ ఆదాయానికి గండి పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై వెంటనే తగు చర్యలు తీసుకుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Next Story