- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృపమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలి: CITU
by srinivas |
X
దిశ, విశాఖ: ఆశా వర్కర్ కృపమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు విశాఖలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. తాడేపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విధుల ఒత్తిడితో ఆశ వర్కర్లు మృతి చెందడం విచారించదగ్గ విషమన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 100 మంది ఆశా వర్కర్స్ నిరసన చేపట్టారు. సీఐటీయూ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జగన్న సురక్ష పేరుతో ఆశా వర్కర్లపై పని భారం తగ్గించాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆశా వర్కర్లు మరణిస్తే 50 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్ట బద్ధతమైన ఆశా వర్కర్స్‌కు సెలవు దినాలు ప్రకటించాలని, డిమాండ్లను నెరవేర్చక పోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Advertisement
Next Story