- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Railway DRM: లంచం తీసుకుంటూ పట్టుబడిన రైల్వే డీఆర్ఎం
by Rani Yarlagadda |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా వాల్తేరు (Waltair) రైల్వే డివిజన్ డీఆర్ఎంగా పనిచేస్తున్న సౌరబ్ అవినీతికి పాల్పడ్డాడు. ముంబైలో (Mumbai) లంచం తీసుకుంటూ సీబీఐ (CBI) చేతికి చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకునేందుకు సౌరబ్ ప్రసాద్ ముంబైకి వెళ్లాడు. ఈ సమాచారం సీబీఐకి అందగా.. సౌరబ్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్లాన్ చేశారు అధికారులు. సౌరబ్.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా.. పట్టుకున్నారు. అలాగే ఇటు విశాఖలో డీఆర్ఎం కార్యాలయం (Vizag DRM Office)లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సీబీఐ అధికారులు సౌరబ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Next Story