Atrocious: కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు మహిళలు మృతి

by Indraja |
Atrocious: కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు మహిళలు మృతి
X

దిశ వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం చిలకపాడుకు చెందిన ముగ్గురు మహిళలు వెంకటేశ్వరస్వామి ఆలయానికి స్వగ్రామం నుండి బయలుదేరారు. ఈ క్రమంలో వారు వాడపల్లి సమీపంలో గోదావరి నది దాటుతుండగా ప్రమాధవశాత్తు నదిలో పడి మునిగిపోయారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story