- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: టీడీపీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు. పొత్తులో భాగంగా వచ్చిన 17 లోక్ సభ, 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపికపై చేయడంపై దృష్టి సారించారు. ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన బాబు.. తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేశారు. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలతో కూడిన థర్డ్ లిస్ట్‌ను ఆయన ఇవాళ ప్రకటించారు.
అసెంబ్లీ అభ్యర్థులు:
మైలవరం- వసంత కృష్ణ ప్రసాద్, పలాస-గౌతు శిరీష, పెనమలూరు-బోడె ప్రసాద్, పాతపట్నం-గోవిందరావు, శృంగవరపుకోట- కోళ్ల లలితా, కాకినాడ సిటీ-వెంకటేశ్వర్ రావు, అమలాపురం-ఆనందరావు, నరసరావుపేట- అరవింద్ బాబు, చీరాల-మాలకొండయ్య, సర్వేపల్లి-సోమిరెడ్డి
ఎంపీ అభ్యర్థులు:
విశాఖ-మాత్కుమిల్లి, శ్రీకాకుళం-రామ్మోహన్ నాయుడు, నంద్యాల-బైరెడ్డి శబరి, అమలాపురం-గంటి హరీష్ మాధుర్, ఏలూర్-పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ-కేశినేని చిన్ని, గుంటూరు-పెమ్మిసాని చంద్రశేఖర్, నరసరావుపేట-లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్ల- టి. కృష్ణ ప్రసాద్, నెల్లూరు-వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు-దగ్గుమళ్ల ప్రసాద్ రావు, కర్నూల్-బస్తిపాటి నాగరాజు, హిందుపురం-డీకే పార్థసారధి
Read More..