- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో ఎన్నికల తుది జాబితా విడుదల
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: 2024 ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ఏపీ వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు వారు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను ఎక్కడికక్కడే ప్రదర్శించాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా, మండల అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ప్రారంభించారు.
Advertisement
Next Story