- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Home > ఆంధ్రప్రదేశ్ > ఆ వీడియోలను ఫోరెన్సిన్ ల్యాబ్‌కు పంపుతాం: ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా సంచలన వ్యాఖ్యలు
ఆ వీడియోలను ఫోరెన్సిన్ ల్యాబ్‌కు పంపుతాం: ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్ డెస్క్: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం (Mla Adimulam) రాసలీలల వీడియో రాష్ట్రంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తనను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించడంతో ఆయనపై తెలుగు దేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Ap Tdp Chief Palla Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిమూలంకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యిందని, ప్రజల్లో చెడు అభిప్రాయం కలగకూడదని ఎమ్మెల్యేను సస్పెండ్ చేశామని చెప్పారు. అంతేకాదు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామని తెలిపారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరు తప్పు చేసినా కఠిన శిక్ష తప్పదని పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు.
Advertisement
Next Story