- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పుపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో క్రైస్తవ మతంలోకి మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) కొలికపూడి శ్రీనివాసరావుKolikapudi Srinivasa Rao) తప్పుపట్టారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘వెనుకబడిన కులాలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉండవని చెప్పిందని తెలిపారు. ఇదొక దారుణమైన అన్యాయమైన తీర్పు అన్నారు. రాజ్యాంగం కులాలకు రిజర్వేషన్లు ఇస్తే మతానికి ముడిపెట్టడం తప్పు’ అని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు.
Advertisement
Next Story