- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > ఆంధ్రప్రదేశ్ > Skill Scam: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
Skill Scam: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, బాబు రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలను ధర్మాసనానికి వినిపించారు. అయితే, రోహత్గి వాదనలపై కౌంటర్ దాఖలు చేస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ బేలీ త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ర్మాసనం విచారణను మరో 3 వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
Read More..
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం..
Advertisement
Next Story