- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > ఆంధ్రప్రదేశ్ > Pawan: మిస్టర్ సజ్జల.. చిరంజీవి జోలికి రావొద్దు: జనసేన అధినేత పవన్ మాస్ వార్నింగ్
Pawan: మిస్టర్ సజ్జల.. చిరంజీవి జోలికి రావొద్దు: జనసేన అధినేత పవన్ మాస్ వార్నింగ్
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: మిస్టర్ సజ్జల.. చిరంజీవి జోలికి రావొద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన కాకినాడలో సభలో మాట్లాడదతే.. చిరంజీవి లాంటి మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని ఇండైరెక్ట్‌గా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని హెచ్చరించారు. సజ్జల నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. వైసీపీ నేతలు రేబీస్ సోకిన కుక్కల్లా తయారయ్యారని, తమను తోడేళ్లు అంటున్న వారు రేబీస్ వచ్చిన కుక్కలంటూ ఫైర్ అయ్యారు.
Next Story