- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘అది కిడ్నాప్ కాదు.. కుంభకోణం’.. ప్రధాని మోదీకి ఆర్ఆర్ఆర్ లేఖ

X
దిశ, వెబ్ డెస్క్: ‘‘క్రైమాంధ్ర’ కథలో విశాఖ వ్యధ. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ విషయంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు, ఈ కిడ్నాప్ వ్యవహారం’పై ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖ రాశారు. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఒక డ్రామా అని తెలిపారు. ఆ కిడ్నాప్ వెనుక భూముల స్కాం ఉందని ఆరోపించారు. విశాఖ అరాచకశక్తులకు అడ్డాగా మారిందన్న అమిత్ షా వ్యాఖ్యలను కూడా రఘురామరాజు లేఖలో ప్రస్తావించారు. ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని రఘురామకృష్ణంరాజు లేఖలో ప్రశ్నించారు.
Next Story