- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాచారమంతా ఒకే చోట.. 153 సేవలకు కార్యాచరణ
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ సమాచారమంతా ఒకే చోట ఉండేలా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) అన్నారు. వాట్సాప్ గవర్నన్స్(WhatsApp Governance)పై కాన్ఫరెన్స్‌లో కీలక చర్చ జరుగుతోంది. వాట్సాప్ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆయన తెలిపారు. 10 రోజుల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయని, జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ విధానాన్ని రీఇంజనీరింగ్ చేయాల్సి ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. UAE మాత్రమే ఒకేప్లాట్‌ఫామ్‌పై పౌరసేవలు అందిస్తోందన్నారు. అపార్ ఐడీజారీలో ఇబ్బందులను సరి చేస్తున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు.
Advertisement
Next Story