- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ పై, టీడీపీ పార్టీపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన ఏ లాభం లేదని ఆమె అన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని.. ఎన్టీఆర్ టీడీపీ పూర్తి భాద్యతలు తీసుకోవాలని అన్నారు. అలాగే.. ఎన్టీఆర్ కూడా వైఎస్ జగన్ లాగానే.. ఐదేళ్ల పాటు.. జనంతో మమెకమవ్వలని లక్ష్మీ పార్వతి అన్నారు. అలా అయితేనే టీడీపీ మళ్లీ రాష్ట్రంలో పుంజుకుంటుందని మీడియాతో అన్నారు.
READ MORE
రెండు రాష్ట్రాల్లో ట్యాపింగ్ టెన్షన్! అసలు ఫోన్ ట్యాప్ ఎలా చేస్తారు?
Next Story