- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మూడు రోజుల క్రితం మిస్సింగ్....నేడు అనుమానాస్పద స్థితిలో డెడ్‌బాడీ

X
దిశ, వెబ్ డెస్క్: మూడు రోజుల క్రితం అదృశ్యమైన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు ఏబీఎం పాలెంలో జరిగింది. నందికొట్కూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే శనివారం కొణిదేల వద్ద చేపల ట్రక్కులో ఓ డెడ్ బాడీ కనిపించింది. దీంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహం ప్రవీణ్ కుమార్‌దిగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. అయితే ప్రవీణ్ కుమార్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డుపై ఆందోళన చేప్టటారు. డాగ్స్ స్క్వాడ్ పిలిపించి తమ అనుమానాలను నివృతి చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్‌ది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.
Next Story