- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vijayawada:జోస్ అలుక్కాస్ నూతన షోరూమ్‌ని ప్రారంభించిన సినీ నటి

దిశ ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న జోస్ అలుక్కాస్ షోరూమ్‌ను ప్రారంభించిన ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్. ఈ షో రూమ్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , టాలీవుడ్ నటి నభా నటేష్ అన్నారు. 60 స్టోర్లతో దేశవ్యాప్తంగా జోస్ అలుకాస్ విస్తరించిందని చెప్పారు. విజయవాడ షో రూమ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.
జ్యువెలరీ, మేకింగ్, డిజైన్స్, డిస్కౌంట్ జోస్ అలుకాస్ కస్టమర్లకు దగ్గరైందని జోస్ అలుకాస్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అయినందున ఫ్లైట్, ట్రైన్, బస్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ విజయవాడ సిటీకి తప్పనిసరిగా రావలసి వస్తుందన్నారు. అందువల్ల విజయవాడకు కొత్త కొత్త గోల్డ్ షాప్ లు వస్తున్నాయన్నారు. జోస్ ఆలుక్కాస్ అంటేనే ప్రజలందరికీ నమ్మకమైన, నాణ్యత గల సంస్థ అని, రానున్న ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జోస్ ఆలుక్కాస్ నిర్వాహకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు,