- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కొండపల్లి శ్రీనివాస్
దిశ ప్రతినిధి,విజయనగరం:దత్తిరాజేరు మండలం ఎస్.బూర్జీవలస గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, జనసేన పి.ఎ.సి సభ్యులు పడాల అరుణ గురువారం పాల్గొన్నారు.ఈ గ్రామం లో పర్యటించి రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి టీడీపీ - జనసేన అధికారంలోకి రాగానే అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చప్ప చంద్రశేఖర్, దత్తిరాజేరు జనసేన మండల పార్టీ అధ్యక్షులు చప్ప అప్పారావు, సర్పంచ్ లు, మాజీ ఎంపీపీ లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇంచార్జిలు, బూత్ ఇంచార్జిలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, తదితరులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read More..
పవన్ కల్యాణ్‌ను ఒక్క మాట అనడానికి వీళ్లేదు.. సొంత నేతలకు వర్మ రిక్వెస్ట్