- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంభల రాంబాబు.. జంబో సర్కస్ బఫూన్ అంటూ మంత్రి అంబటికి కౌంటర్ ట్వీట్స్
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేతలు విరుచుకుపడ్డారు. అంబటి ట్వీట్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చారు. జనసేన పార్టీ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా లేదా.. అని ఇండిపెండెన్స్ రోజున ప్రకటించాలని అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌కు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వ్యంగంగా స్పందించారు. ''అలాగే రంభల రాంబాబు గారు. మా సార్ త్వరలోనే సమాధానం చెబుతారంటూ'' కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్.
ఇక జనసేనా పార్టీ నేత నాగబాబు సైతం రాంబాబు ట్వీట్‌పై స్పందించారు. ''ఎన్ని సార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా? బాబు.. ఓ రాంబాబు. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్‌కి, వైసీపీ సర్కస్‌లో నీ లాంటి బఫూన్ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్‌కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకు లేదు.. మా ప్రెసిడెంట్ గారికి అంతకన్న లేదు'' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.Janasena leaders fire on Minister Ambati Rambabu
ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా!
— Naga Babu Konidela (@NagaBabuOffl) August 16, 2022
బాబూ... ఓ రాంబాబు...
జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి,
వైసిపి సర్కస్ లో నీలాంటి
బఫూన్ గాళ్ళు అడిగే క్లారిఫికేషన్స్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక
మా జనసైనికులకి లేదు.
మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు. pic.twitter.com/kEW2ScNCCj